Telugu Riddles
Riddles playing was a part of language development and also helps analytical thinking and creativity. In our Uni5 system we strangely emphasize on playing riddles at school, home, before bed time, while driving with children as playing family games.
We also use proverbs as part of this language teaching activity.
పొడుపుకథలు
1. దాస్తే పిడికిలిలో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది.
2. ఆకాశంలో ఎగురుతుంది పక్షికాదు. మనుషుల్నిఎగరవేసుకు పోతుంది గాలికాదు.
3. అందరికి ఒకే కొడుకు ఒకే కూతురు
4. కాళ్ళు లేవు నడుస్తుంది, కళ్ళు లేవు ఏడుస్తుంది?
5. పైనో పలక కిందో పలక, పలకల మధ్య మెలికల పాము
6. పొట్టలో వేలు నెత్తి మీద రాయి
7. ఎంత మంది నైనాఎంత సేపైనా ఎత్తుకో కలుగుతుంది.
8. గుడిలో ఉన్నదేవుడిని చూడటానికి తీయాలి రెండు ద్వార తలుపులు మరి మదిలో
ఉన్నదేవుడిని చూడటానికి తీయవలసిన రెండుతలుపులు?
9. ఈ రెండు కారములు అఙానముకు మూల కారణములు
10. మనిషిని మనీషిగా చేయగల ఆయుధం
11. కాళ్ళులేవు కానీ అన్నిఊర్లు తిరుగుతుంది
కళ్ళు లేవు కానీ అన్నింటిని చూడకలుగుతుంది
12. ఒక రాజు మరియు తన బంటు సమానముగా అనుభవించే సుఖం
13. మతికి గతి లేకుండా చేయునది
14. వుప్పు తెచ్చే ముప్పు
15. నోరు లేదు కానీ సత్యాచరణకు దారి చూపిస్తుంది
16. తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలు రత్నమాణిక్యాలు, మనమలు బొమ్మరాళ్ళు
17. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది.
18. ముగ్గురు అక్కచెల్లెల్లు, ఒకరికొకరు తాకలేరు
19. చాప చుట్టలేము మడత విప్పలేము
20. చింపురు చింపురు గుడ్డలు, ముత్యాలాంటి బిడ్డలు
21.కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడుతీసినచప్పుడుకావు
22. అడ్డంగా కోస్తే చక్రం నిలువుగా కోస్తే శంకం
23. గునముచే గుర్తించతగినది, కులముచే గుర్తించ తగనిది
24.వ్రుత్తిని గుర్తించతగినది వ్యక్తిని గుర్తించతగనిది
25.ఈ గీత మానవ జీవితాన్ని మార్చ కలుగుతుంది.
26. రాగము సంగీతానికి అయితే విరాగము ఎవరికి?
27. ఈ కాయ మన జీవితమును చిందర వందర చేస్తుంది
28. బయట వుండేది బొమ్మ మరి అంతటా వుండేది
29. ఇక్కడ నుండి శబ్ధము వస్తుంది.
30. విగ్రహానికి కాదు ఇది నిగ్రహానికి మాత్రమే
31. మాత్రు గర్భములోమరియు సముద్రములో కదలికలు పెంచేవాడు
32. వుంటే శ్వాసపైన ఉంటుంది లేదా ఆశపైన ఉంటుంది.
జవాబులు
- దీపం
-
విమానం
-
పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు
-
మేఘం
-
నాలుక
-
ఉంగరం
-
భూమి
-
నేను, నాది
-
అహంకారము, మమకారము
-
జ్ఞానము
-
మనస్సు
-
నిద్ర
-
ధ్యానము
-
బి.పి
-
సంస్క్రుతభాష
-
పనస పండు
-
మజ్జిగ కవ్వము
-
ఫ్యాను
-
ఆకాశము
-
మొక్కజొన్నకంకి
-
కళ్ళు
-
ఎర్రగడ్డ
23. వ్యక్తిత్వము
24. కులము
25. భగవద్గీత
26. సాధకుడికి
27. తలకాయ
28. అమ్మవారు
29. నిశ్శబ్ధమునుండి
30. సుప్రభాతము
31. చంద్రుడు
32. ధ్యానములో మనస్సు
Telugu Riddles in English
- If we close, it fits in the fist; if we open it will spread to the entire area
- It flies in the sky but not a bird; it carries human beings but not Wind.
- Same Son and same daughter for everybody
- No feet, yet walks and no eyes yet cries
- A slate on the top and a slate at the bottom. In between slates is a moving snake
- There is a finger in its stomach and stone on its head
- It can carries any number of people and any amount of time
- To see the deity within the temple we need to open the doors of the temple but to see the deity of one’s Self we need to open these two doors
- These two spices/karas are the root causes of ignorance
- A weapon to make human being into a real human being
- No legs but can visit all the places and no eyes but can see all the things
- The happiness that a king and his soldier equally experience
- It makes Mind motion less
- Salt can make an individual to halt through
- It doesn’t have mouth but guides to follow the right path
- Father is rough, Mother is fibrous, kids are gems and grand kids are toy stones
- Born in the forest, brought up in the forest, comes and dances at our house
- Sisters but cannot touch each other
- We can neither fold this mat nor unfold
- Untidy uneven clothes but kids are like gems
- These doors won’t make sound any time we open or close
- If we cut horizontally it is wheel and if we cut vertically it is Shell
- This can be identified with character but not with caste
- Duty can be identified but personality cannot be identified with this
- This line can change human life
- If Raagam is for sangeetam then viraagam is for?
- This kaya can make our life chaotic
- What is outside is statue but the one who is everywhere is
- Shabdham comes from here
- It is not for the idol but only for restraining
- The one who triggers movements in the womb of an Ocean as well as that of Mother
- It can be on breath on it can be on desire
- If we move outwardly it is bhranti but if we go inwardly it is
Answers
- Light of the Lamp
- Airplane
- Bride groom and Bride
- Clouds
- Tongue
- Ring
- Mother Earth
- I and Mine
- Ahamkaram and Mamakaram
- Knowledge
- Mind
- Sleep
- Meditation
- Blood pressure
- Sanskrit language
- Jack fruit
- Churning stick
- Fan
- Sky
- Corn
- Eyes
- Onion
- Personality
- Caste
- Bhagavadgita
- Seeker
- Head or tala kaya
- Mother of the Universe
- Silence
- Suprabhatam
- Moon
- Mind during Meditation
- Shanti or peace
(more to come soon) Please mail us the riddles you know using this easy Telugu software link.
Other Sources for Podupu Kathalu
